Availability: In Stock

366 Devatha Stotramanjari

SKU: MANJUL0059-2

72.00

6 in stock

Description

 మానవ జీవన విధానంలో దేవతారాధన చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ విధానమే మానవులను ఆధ్యాత్మిక, భక్తి, జ్ఞాన, మార్గంలో నడిపింది చైతన్య వంతులను చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక విధానంలో దేవుడు ఒక్కడే అయినా, దేవతారాధనలు పలురకాలు. వైష్ణవులు, శైవులు, స్మార్తులు ఒక్కొక్కరు ఒక్కొక విధానాన్ని అవలంభిస్తారు. వీరందరిని దృష్టిలో పెట్టుకొని, వారి వారి అభిరుచులకు తగిన విధంగా సమస్త దేవతామూర్తుల స్తోత్ర రత్నాలను ఇందులో పొందు పరిచాము. అదే విధంగా వివిధ సందర్భాలలో పఠించే అన్నిరకాల ప్రార్థనలు, శ్లోకాలు, స్తోత్రాలు కూడా ఇందులో చేర్చాము. ముక్కోటి దేవతలకు సంబందించిన దేవతా ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మీ ఇష్టదేవతా మూర్తులకు సంబంధించిన భక్తి సుగంధ పరిమళాలు వెదజల్లేలాంటి 366 స్తోత్రములు, 450 కు పైగా సర్వ దేవతా గాయత్రి మంత్రములు ప్రతి పేజీలో పొందుపరిచాము. నిత్యం భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాలను పఠించి దైవకృపకు పాత్రులుకండి! ప్రతి భక్తుడి వద్ద మరియు పూజా మందిరంలో ఉండదగిన భక్తి రస గ్రంథం.

                                                                                                   – గాజుల సత్యనారాయణ

Additional information

select-format

Paperback

Author

Gajula Satyanarayana

Pages

512