Availability: In Stock

Asta Diggajalante Aaru

SKU: Hasyapriya01

200.00

6 in stock

Description

సప్తర్షులకు శుభాకాంక్షలు. “అష్టదిగ్గజాలసలు ఆరుగురే!”

                  గ్రంథ శీర్షికే కొత్తగా అనిపించింది. అవధానాల్లో సమస్యాపూరణలు ఇలాగె ఇస్తారు. వెంటనే అవధాని ఆ చమత్కారానికి వంకర తీసి, పరమాద్భుతంగా పూరించి చప్పట్లు అందుకుంటాడు. ఇందులో ఆరుగురు రచయితలున్నట్లు చివరంటా చదివాకా లెక్క తేలింది. పూర్వం ముగ్గురు నలుగురు చెయ్యి తిరిగినవారు కలిసి ఉమ్మడిగా ఒక నావెల్ రాయడం గురించి చదివా. పదిమంది కవులు వారి ఫ్రీవెర్స్ ని ఒక దారానికి గుచ్చడం చూశా! ఇది వేరు. శీర్షికలోనే వీరికి సొంత అభిప్రాయాలున్నాయని తెలిసిపోతుంది.

                    ఈ పుస్తకంలోని రచయితలు, రచయిత్రులు అభిప్రాయాల మీద, అభివ్యక్తి మీద గట్టి పట్టున్నవాళ్ళు . లైక్ మైండెడ్ శిల్పులు . అందరు హాస్యం పండించిన వాళ్ళే.

Additional information

select-format

Hardcover

Author

Sailaja Chandu

Number of Pages

1145