Availability: In Stock

Atma Darshanam

Author: Swamy Maitreya
SKU: GEN0017-1

200.00

నీ నిజతత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇదే ఆధ్యాత్మిక సారం. లౌకిక జీవితాన్ని జీవిస్తూనే ఆత్మపథంలో ఎలా ప్రయాణించాలో, దుఃఖం నుండి, అజ్ఞానం నుండి, జనన మరణ చక్రం నుండి మరియు కర్మబంధం నుండి విముక్తిని ఎలా పొందాలో ఆచరణాత్మకంగా బోధించే మార్గదర్శి ఈ గ్రంథం. ధ్యానం మరియు ఆత్మజ్ఞానాలతో మోక్షాన్ని, ఆత్మదర్శనాన్ని ఎలా పొందాలో విడమరచి చెప్తుంది. ఈ గ్రంథం. ముక్తి, మోక్షం, నిర్వాణం, ఆత్మసాక్షాత్కారం, సచ్చిదానందం, బ్రహ్మవిద్య, దైవం వంటి ఎన్నో క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను సులభరీతిలో బోధపరిచే అద్భుతమైన పుస్తకమిది. దేశ, మత, ప్రాంతాలకు అతీతమైనది ఆత్మదర్శనం. ఎటువంటి సమస్యనైనా అధిగమింపజేయగలిగేది ఆత్మదర్శనమే. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను అధిగమించడం ఆత్మదర్శనంతోనే సాధ్యం. ఆత్మస్థితిని పొందిన ఒక ఆత్మజ్ఞాని యొక్క అనుభవపూర్వక జ్ఞానప్రవాహమే ఈ సంకలనం. ఈ మార్గదర్శకత్వంలో ప్రతి సాధకుడు ఆత్మదర్శనాన్ని పొందుగాక!

17 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Swamy Maitreya