Availability: In Stock

Bhaarya Kopavati

SKU: AN0001-1

60.00

కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో, అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు.

“యెవరు?” విసుగ్గా అడిగింది.

“నేను కస్తూరి గారింటినుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జిని ఒక్కసారి పిలుస్తారా?” అన్నాడు ఆదుర్దాగా.

ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ.

“యెందుకు?” ముఖం చిట్లించింది.

“అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి…”

అతని మాట పూర్తికాకముందే బాబ్జి వచ్చాడు. విషయం విని నోట మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు.

“ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండి.” ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జి యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

19 in stock (can be backordered)

Additional information

Weight 48 kg
select-format

Paperback