Availability: In Stock
Bidiyam Vaddu
₹300.00
తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేకపోతు, ఇతరులతో సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతు, ఒంటరితనంలోకి కురుకుపోతూ, చొరవతీసుకోలేక, ఇబ్బందుల్ని ఎదిరించలేక, తపించుకు తిరిగే బిడియపు ప్రవృత్తిని ఈ గ్రంధం పటాపంచలు చేస్తుంది। బిడియపు తెరలు తొలిగించి నూతన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికై నిరంతరం తోడ్పడే సమగ్ర గ్రంధం।
19 in stock (can be backordered)