Availability: In Stock
Chankya Ala Cheppadu
₹225.00
‘ఎదురు లేకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు అధిగమించండి. విజయానికి మీ మార్గంలో అతి పెద్ద అడ్డంకి, అతి పెద్ద మద్దతు రెండూ మీ మనస్సే – దానికి మీరు ఎలా శిక్షణ ఇచ్చారన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది.
– చాణక్య
స్నేహాలను ఏర్పరచుకోవడం, విజయవంతమైన వృత్తి ఉండడం, ఆరోగ్యకరమైన వివాహ జీవితం, కుటుంబాన్ని పోషించడం, సామాన్యంగా జీవించడం గురించి మనకు ఏ బడి లేదా విశ్వవిద్యాలయం నేర్పదు. నిత్య జీవిత గందరగోళ ప్రకృతి చిత్రానికి, మార్గ నిర్దేశానికి మనకు దిక్సుచి వంటి ఒక నిర్దేశక పుస్తకం ఉంటే బాగుండని, ఉండాలని మనం ఎన్నోసార్లు అనుకుని ఉంటాము.
చాలాకాలంగా ఎదురు చూస్తున్న పుస్తకం ‘దస్ స్పోక్ చాణక్య’ లో రాధాకృష్ణన్ పిళ్ళై, ప్రసిద్ధిగాంచిన కౌటిల్యుని అర్థం శాస్త్రం నుంచి పురాణోక్తులను విశదీకరిస్తూ, ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా రోజువారీ అభ్యాసానికి, అమలుకు చిన్న, చురుకైన వాక్యాలలో వాటిని వివరించారు.
– రాధాకృష్ణన్ పిళ్లై
19 in stock (can be backordered)