Availability: In Stock
Dhaavlo Gor Banjara Kathalu – ఢావ్లో గోర్ బంజార కతలు
₹160.00
ఢావ్లో అంటే విషాదగీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లగా పుటిష్ట్ర్టన ప్రతీ ఒక్కరూ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. తమ దు:ఖాన్ని ఢావ్లో రూపంలో వ్యక్తపరుస్తారు. ‘ఢావ్లో’లోని కథలు భిన్నంగా ఉన్నాయి. ఇవి చదివినప్పుడు జానపద కథలేమో అనిపిస్తాయి. కానీ బంజారాల సంస్కృతీ సంప్రదాయాల మార్మిక దృక్పథాన్ని ఈ కథల్లో ప్రతి చోట మనకు బోధిస్తాడు రమేశ్. ఇప్పటిదాకా బంజారాల గురించి వారు వీరు చెప్తే విన్నాం. ఇప్పుడు ఆ తెగ నుండి వస్తున్న తొలి కథా సంపుటి ‘ఢావ్లో’ ఇది బంజారా సాహిత్యానికి మంచి శుభ పరిణామం.
పేజీలు : 163
19 in stock (can be backordered)