వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ.
వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్.వి.వి.సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!