Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹40.00
నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్‌పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ”సాగంధికాహరణము” వీధి నాటకం రచించారు. 1958 – 1960 వరకు స్కూల్ మాగజైను ‘అభ్యుదయవాణి’కి సంపాదకత్వం నెరిపారు.
పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.
19 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |