Availability: In Stock

Navvulo Sivudunnaduraa!

Author: Sri Ramana
SKU: QUA507-4-1

180.00

 నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన  వెన్నెలమడుగుల్లా చల్లదనాలు  పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Sri Ramana