Availability: In Stock

Panchatantram Kathalu

Author: Padala ramarao
SKU: VPH603

120.00

5 in stock (can be backordered)

Description

 పంచతంత్రము అనేది అందరికీ – ముఖ్యంగా చిన్నపిల్లలకూ – ఆసక్తికరమైన కథలతో లోకజ్ఞానాన్నీ నీతిని బోధించే కథల సంగ్రహము అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచతంత్రము అనే ఈ నీతికథా సంగ్రహం ఎందుకోసం ఎవరిచేత ఎలా రచించబడింది? పంచతంత్రము అంటే అర్థం ఏమిటి? అని విశదంగా తెలుసుకుంటే ఈ పుస్తకము వల్ల కలిగే ప్రయోజనం బాగా ఎరిగి మనం దానిని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతాము.

ఈ పంచతంత్రము అనే సమాసంలో ‘పంచ’ అనే శబ్దానికి ఉన్న ‘అయిదు’ అనే అర్థం అందరికీ తెలిసిందే. ‘తంత్రము’ అంటే ప్రస్తుత సందర్భంలో ‘సిద్ధాంతము’ అని అర్థం. లోకంలో ఏ వ్యక్తులకైనా కానీ ముఖ్యంగా రాజ్యపాలన చేసే రాజులకు గాని కలిగే ఎన్నో చిక్కు సందర్భాలలో ఆ చిక్కులను ఎదుర్కొని తగిన విధంగా వాటిని పరిష్కరించుకోవడానికి పనికివచ్చే ఈ అయిదు సిద్ధాంతములునూ.

Additional information

Weight 48 kg
select-format

Paperback