Availability: In Stock

PARAJAYAM VIJAYAANIKI SOPANAM

Author: Willie Jolley
SKU: MAN006

250.00

18 in stock

Description

పరాజయం విజయానికి సోపానం

 

 

A Setback is a Setup for a Comeback by Willie Jolley కి తెలుగు అనువాదం .

 

” ఈ పుస్తకం చదివి జీవితం మీకు విసిరే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి . ఉత్తేజపరిచే పుస్తకం ” –

ఆయన్ లా వాన్జేoట్

 

మీకెప్పుడైన పరాజయం సంభవించిందా ?

జీవితం మోసగించిందా ?

గడ్డు కాలాలు కృంగదీశాయా ?

మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు , రాసిన విలీ జాలీ , పరాజయo విజయానికి సోపానం , అనే ఈ పుస్తకం లో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్పూర్తి నిస్తాడు. వి. డి . ఏ . డి ఫార్ములా – ముందు చూపు, నిర్ణయం, చర్య, కోరిక – జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను ఆదిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తుంది . మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు . కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేసించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెబుతాడు  . మనోరంజనమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కధలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్మోన్ముఖులు అయేలా చేస్తుంది . విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభ్యావ్యతలుగా మార్చుకొగలరు. ఇది నిజంగా ఒక ‘ ప్రేరనాత్మకమైన ఉత్తమ రచన ‘.

 

 

విలీ జాలీ, ‘ ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్పూర్థిదాయక వక్త 

Additional information

book-author

Willie Jolley

select-format

Paperback