Description
ప్రపంచ నిత్యము,శాశ్వతము అని,నీవు ఇప్పుడుండి తర్వాత పోయే మనిషివని ,నీ దృఢ విశ్వాసం .ఈ విశ్వాసాన్ని తల్లక్రిందులు చేసి నీవు నిత్యుడివని ,ప్రపంచ నీ మనో కల్పాన అనీ స్వానుభవంతో ,అద్భుతమైన తర్కంతో నిరూపించిన శ్రీ రమణ బోధ చదవండి ,వాస్తవాన్ని మీరే గ్రహిస్తారు .