Availability: In Stock

Yatra 1 & 2

SKU: madhupriya04

260.00

6 in stock

Description

వీటిలో నాలుగు దీవులు  అరేబియా సముద్రం వైపుగా దక్షిణం నుండి ఉత్తరానికి అర్ధచంద్రాకారంలో పేర్చినట్టుండగా అవి దక్షిణం నుండి మొదటిది పూర్వద్వార, దీన్నే బెట్ ద్వారక అంటున్నారు. ఇది ఇంగ్లీషు అక్షరం ఎల్ షేపులో ఉంటుంది. దీనిపైన ఉన్నది సువర్ణతీర్ధ దీవి, దీనిపైన ఉన్నది ఆరంభద్వార దీవి, దానికి పైన చివరిగా ఉన్నది ఒక దీవి. మిగిలిన మూడు దీవుల్లో ధేనుకాదీవి. పూర్వ ద్వార, సువర్ణ తీర్ధదీవులకు కాస్త ఎడంగా లోపలికుంటుంది. దానిపైన నారాయణపురదీవి, దానిపైన ఉండేది శంకోదర దీవి. ఈ విధంగా అమరి ఉన్న సప్తద్వీపమండలం ద్వారకాపురి నిర్మానికి ముందు కాలం నుంచి ఉన్న ప్రాంతం. వీటిలో పూర్వద్వారదీవి ఉత్తర కొసన ద్వారకానగర నిర్మాణం జరిగుండాలి లేదా సువర్ణ తీర్ధదీవి, పూర్వ ద్వారదీవుల జలసంధి ప్రాంతంలో ఓడరేవు ఉంది ఎడం పక్కగా సముద్రమధ్య ఏర్పడిన ఎనిమిదో దీవి మీద ద్వారకానగర నిర్మాణం జరిగివుండాలి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Additional information

select-format

Paperback

Author

Suryadevara Rammohana Rao

Pages

512