Availability: In Stock

Arabian Nights Kadhalu – అరేబియన్ నైట్స్ కథలు

SKU: NAV002-1-1-1

800.00

అధ్బుత శక్తులు, భూతాలు, రాజుల సహసగాధాలు, వ్యాపారస్తుల నౌకయనాలు – ప్రమాదాలు – శృంగార గాధలు ఒకటేమిటి ఈ అరేబియన్ నైట్స్ కథలు ఎన్నెన్నో అద్భుత, విచిత్ర కదల సమాహారం. అరబిక్ భాష నుండి ఫ్రెంచ్, ఇంగ్లీష్ తదితర పాశ్చాత్య భాషల్లోకి ఎన్నో అనువాదాలు వచ్చిన రిచర్డ్ బర్టన్ ఆంగ్ల అనువాదంగా ఎంచబడింది. ఈ తెలుగు అనువాదం రిచర్డ్ బర్టన్ ఇంగ్లీష్ అనువాదానికి ములంకగా కొన్ని సందర్భాలలో శృంగారం శ్రుతిమించిన చోట రేఖామాత్రంగ మాత్రమే చిత్రించబడిన దానికి సాటిరాగల తెలుగు అనువాదమిది. సహసగాధాలు, మంత్రగాట్టేల తంత్రాలు, ఆలీబాబా 40 దొంగలు, సింద్బాద్ సాహసయాత్రలు, కీలుగుర్రం, బాగ్దాద్ కాలిఫ్ రాత్రివేళ చుసిన విచిత్ర కథలు తెలుసుకోవాలంటే ఈ అనువాదం మీకో బహుమతి. శాహ్రజాద్ కళాత్మకంగా చెప్పగా స్త్రీలపై పెంచుకున్న పగను వదలిన సహ్రియర్ సుల్తాన్ వేయినోక్క రాత్రులు విని ఆనందించి ఆమెనే వివాహమాడిన కథ స్రవంతి ఈ అరేబియా ప్రాంత కథలు.

Additional information

Author

Yaswiyan

Format

Paperback

Edition

2023