Availability: In Stock

MAA BADI – మా బడి

SKU: MITRAMANDALI_ANALPA01

220.00

ఈ కోదండరామయ్య గారెవరో సామాన్యుడు కాదు. గోదావరిని అడ్డంగా, నిలువుగా, ఐమూలగా యీదేశారు. పదిమంది భ.కా.రా.లు, నలుగురు మునిమాణిక్యాల పెట్టు. స్కూలు పాలిటిక్సు, వూరి రాజకీయాలు, లిటిగేషన్లు – లాపాయింట్లు చెప్పే తీరు అద్భుతం. పాఠోళి పచ్చిపులుసు కాంబినేషన్లు! వెంకట్రావుతో కలిసి మళ్లీ చదువుకోవాలి. పుస్తకం జాగ్రత్తండోయ్…..
– బాపు

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Tenneti Kodandaramayya

Pages

176