Availability: In Stock

ROBO BUDDHA | రోబో బుద్ధ- రాణి శివశంకరశర్మ కథలు

SKU: ANALPA031

140.00

రాణి శివశంకరశర్మ  కథలు 
  • ఉద్యమాలు సరసమైన ధరలకు అమ్మబడును.
  • నాకు అర్జెంటుగా అవార్డు కావాలి. కవితల్రాయలా, కథల్రాయలా, విమర్శ రాయాలా, అన్నీ కలిపి కొట్టాలా? ఏది దారి మహాకవి?
  • క్షుద్రక్రిమి లాంటి మనిషి ఎంత? వాడి బుర్ర ఎంత?
  • మల్లెపూవులా సుదూరంగా కొండపై మెరుస్తున్న నక్షత్రం. అదీ, అది ప్రేమ. ప్రేమంటే ఆమె.
  • ప్రేమ, ధర్మం, న్యాయం, వివేకం, ఆనందం, సౌందర్యం… ఇలాంటి చిలక పలుకులు నేర్చుకొనడానికి తీరుబడి, అవకాశం ఉండాలి.
  • జీతానికీ, జీవితానికీ ఒకే అక్షరం తేడా.
  • శ్మశానం పక్కన నివాసం ఉంటూ శవ దుర్గంధం నుంచి తప్పించుకోలేం.
  • అదే అధర్మం అని గర్జించాడు చార్వాకుడు… ఈ ప్రపంచం ఎంత క్రూరమైనది అంటూ విలపించింది ద్రౌపది.
  • మఠం అంటే రాతికట్టడం కాదు, పవిత్రమైన తలకిందులు చెట్టు మన పీఠం.
  • ఇష్టానికీ, సర్దుబాటుకీ తేడా ఎందరికి తెలుసు?
  • మనిషి యంత్రం ద్వారానే అభివృద్ధి చెందాడు కానీ యంత్రాన్ని ప్రేమించేస్థాయికి ఎదగలేదు.

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Rani Sivasankarasarma

Pages

176