SAMEEKSHA VEDIKA
ఓటమి అంచున నిలబడినవారు, ఆకలికి అర్థం తెలిసినవారు, ఆపదలకి ఎదురు నిలిచి సాగేవారు, శ్రామికులు, కర్షకులు, సామాన్యులు ఎందరో ఈ నేలపై తమ బ్రతుకు జట్కా బండిని మోస్తూ ముందుకెళుతున్నవారే. వారందరికీ తమ సామాన్యత వెనుకనున్న అసామాన్యతని తెలపాలన్నదే నా ఈ జనరల్ బోగీ రచన. తననితాను అద్దంలో చూసుకోవాలనుకునే మనిషి ఆశని చిత్రించే అక్షరాలను కూర్చాలనే నా తపనకు ప్రతిరూపం ఈ జనరల్ బోగీ. ఇది చదివేవారికి తమని తమకు గుర్తు చేసుకునే డైరీగా వుంటుంది.
: GENERAL BOGEE
: Sri Arunam Srinivas
: Sri Arunam Srinivas
: Paperback
: 2022
: 64
Language : TELUGU
- For Copies All Visalaandhra Book Houses and
- www.trendguruindia.com

హేతువాదం : రచయిత: జె.వి.కృష్ణయ్య

రచయిత: జె.వి.కృష్ణయ్య
Book Cost Rs.200/-
For copies : జె.వి.కృష్ణయ్య and www.trendguruindia.com
Tel : 94405 52830
జె.వి.క్రిష్ణయ్యగారు రాసిన ‘‘హేతువాదం` వ్యక్తిగత అభివృద్ధికి, మరియు సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందా?’’ పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా చదివిస్తుంది. గతంలో ఎవరూ చేయని ఈ కొత్త ప్రయత్నంలో హేతువాదం, మానవ వాదాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలను స్పృశించారనటం అతిశయోక్తి కాదు. ఆయా విషయాలను తన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఆస్వాదించుకుంటూ చాలా నిజాయితీగా మన ముందుంచటం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. వారి అనుభవాలుగాని, అనేక విషయాలపై వారు వెలిబుచ్చిన వివరాలు కానీ ఈనాటి యువతకు ఎంతో అవసరం. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మతాన్ని రాజకీయంతో కలిపి మన దేశ ఆత్మ అయిన ‘‘లౌకిక తత్వానికి’’ పెను ప్రమాదంగా మారిన నేటి పరిస్థితుల్లో నేటి యువత, విద్యార్థులు తప్పనిసరిగా చదివి తీరవలసిన పుస్తకమిది.

మనిషి తాను అవసరాల కోసం ఏర్పరచుకున్న ప్రాధమిక వ్యవస్థయే కుటుంబం. సమాజంలో కుటుంబం ప్రాధాన్యత తల్లిదండ్రులు, పెద్దల పాత్ర పిల్లల శీల నిర్మాణానికి తోడ్పడును. కుటుంబంలో విలువలు, పెద్దల మాట పట్ల విశ్వాసం, గౌరవం, ఆదరణతో మాత్రమే మంచి సమాజం ఏర్పడుతుంది.
రచయిత :
డా॥చాగంటి వెంకట లక్ష్మీనరసింహారావు
For copies :డా॥చాగంటి వెంకట లక్ష్మీనరసింహారావు and www.trendguruindia.com
Book Cost Rs.40/-