Availability: In Stock

Manucharitramu

SKU: SRIRAG002

504.00

6 in stock

Description

అల్లసాని పెద్దన కవిత్వం ఎంత రసరమ్యంగా ఉంటుందో మనుచరిత్ర చదివితే అర్థమవుతుంది. ఈ ప్రబంధంలో వరూధినీ ప్రవరుల కథ ప్రధానవస్తువు. ఇందులోని ప్రతి పాత్ర ఎంతో సజీవంగా ఉంటుంది. మన చుట్టుపక్కల మనుషులే అన్నంతగా అన్ని పాత్రలు పెద్దన కలంలో రూపుదిద్దుకున్నాయి. ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాల్సిన కర్తవ్యాన్ని ఈ ప్రబంధం గుర్తుచేస్తుంది. మనుచరిత్ర కేవలం ప్రబంధం మాత్రమే కాదు… వ్యక్తిత్వ వికాసానికి ఓ సోపానం కూడా. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది.

సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటి తరానికి అందించే ప్రయత్నంలో భాగంగా మనుచరిత్రతో పాటు ఆముక్తమాల్యద, శృంగార నైషధం, వసుచరిత్ర, పాండురంగమాహాత్మ్యం, పారిజాతాపహరణం కావ్యాలు కూడా ప్రచురించాము.

Additional information

select-format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Manucharitramu”

Your email address will not be published. Required fields are marked *