Availability: In Stock

Palnadu Kathalu

Author: Sujatha Velpuri
SKU: ANALPA006-1-1

225.00

జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.
             ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.
              మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు…

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Sujatha Velpuri

Pages

176