Availability: In Stock

సజీవంగా ఉండేందుకు కారణాలు- Reasons to Stay Alive in Telugu

299.00

మనం జీవించి వున్నామా.. సజీవంగా ఉన్నామా ?
మనలో వున్న అనేక భయాలు, ఆందోళనలూ తొలగించుకునే మార్గాలేవిటి?
భయం మనల్ని నీడలా వెంటాడుతుంటే దాని నుంచి ఎలా తప్పించుకుని ధీరులుగా నిలబడాలి?
మన చుట్టూ వున్న అనేక విషయాలలో మనల్ని భయపెట్టే అంశాలేమిటి ?
భయాన్నీ, బిడియాన్నీ, ఆందోళనలనూ వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి ?
ఇలాంటి విషయాలన్నీ చెబుతూ మనలోని ధైర్యాన్ని పైకి లేపే పుస్తకం.

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Matt Haig (author) Akurati Bhaskar Chandra

Pages

176