Availability: In Stock

Tenali Ramakrishna Kadalu

500.00

అనగనగా… షుమారు 500 సంవత్సరాల క్రితం ఆంద్రదేశంలో కృష్ణాతీరం తెనాలి అగ్రహారంలో, నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్యస గోత్రికుడు, ఆపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న, ఆయన ధర్మపతి లక్ష్మమాంబ దంపతులకి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు. పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడి జననకాల లగ్నాన్ని పరీక్షించి “ఆహా! వీడు మహార్జాతకుడు. కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయ్యగల సమర్థుడు. రాముడిలా మాట తప్పనివాడు, కృష్ణుడిలా మనసెరిగినవాడు అవుతాడు” అన్నాడు. “అయితే ఇంకేం… ‘రామకృష్ణ’ అని పేరు పెట్టండి” అన్నారెవరో. రామన్నగారు తల పంకించి “మా ముత్తాతగారి పేరు అదే” అన్నాడు. ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడైపోతూ. అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకొని “మన గణపతిశాస్త్రుల వారేదో సంకోచిస్తునట్లున్నారు” అన్నాడు.
         ఇటువంటి హాస్య కథలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అవి మీరు చదవాలంటే త్వరగా ఈ పుస్తకాన్ని కొనాల్సిందే!

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Brahmasri Tadanki Venkata Lakshmi Narasimha Rao

Pages

176