Availability: In Stock

Upadeshasaram

SKU: VPH508

200.00

ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్త రూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం.

– ఆత్మవిచారం ఏ విధంగా చేయాలి?

– కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చేయాలి?

– సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది…?

– నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి ఏమిటి…?

– యోగ సమాధికి, సహజ సమాధికిగల భేదం ఏమిటి…?

– నేను అనే భావన నశించినవాడు ఏ విధంగా మారగలడు?

మొదలైన చాలా అంశాలను ఈ భాష్యంలో సమగ్రంగా వివరించటం జరిగింది. ఈ అంశాలు ఈ భాష్యంలో తప్ప రమణ మహర్షి కాలం నుండి ఇప్పటివరకు వచ్చిన ఏ భాష్యంలోనూ చెప్పబడలేదు.

5 in stock (can be backordered)

Additional information

Weight 48 kg
select-format

Paperback