• Adhunika Viswa Manavudu Periyar

    0
    ఆధునిక విశ్వమానవుడు పెరియార్
    బాల్యం, వివాహం
    వెంకట నాయకర్ తాయమ్మాళ్ వారికి కల్గిరి నల్వురు
    సంతానముళ్ ! కృష్ణ, రామసామి, పొన్ను, కన్నమ్మాళ్ !

    ఆ రామసామి యే కాబోవు ద్రావిడ కజగం !!
    17-9-1879లో జనియించిన రామసామి
    బాల్య అవరోధాలు దాటి బాలుడాయెను !!

    ఆటపాటలందు అందర్నోడించెను !
    అసమానతలను ఎదురించెను!!
    అలగా జనంతోనే సంచరించెను !
    అందరి ఆహారాలను ఆరగించెను!!
    కాళ్ళకు గోలుసులు గుదిబండలేసినా…
    అలగాజన పిల్లలతో ఆటలాగ లేదు !
    కులాల కుళ్ళును దునుమాడుటాగ లేదు !
    మనుషుల పట్ల దయాగుణమాగ లేదు !!
    పుక్కిటి పురాణాలను ఎగతాళి చేశాడు !
    అయితే దేవుడి పై భక్తి శ్రద్ధలతో ఉన్నాడు !
    వ్యాపార విషయాలలో ఆరితేరాడు !
    తండ్రికి కుడి భుజంగా మారాడు !!……….
    120.00
    Add to cart
  • Viswa Kathaa Satakam – విశ్వ కథా శతకం

    0

    వంద కథల విందు

    ”రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట” అంటాడు కథకులందరికీ ప్రాత:స్మరణీయుడు మపాసా.

    ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని.

    దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి.

    Pages : 462
    400.00
    Add to cart