Telugu Book Store

Quick Service:9490952110

  • Charama Ratri Kathalu

    0
    100.00
    Add to cart
  • Sri Sri Suktulu (Samajikam) 2nd Part

    0

    అతని పేరు కొంచెం అతని ఊరు ప్రపంచం

    అతడే శ్రీశ్రీ

    జాజికం

    001

    ఢంకాని జోకొట్టాలనీ,

    అలల్ని అరికట్టాలనీ, గాలిని ఉరి తియ్యాలనీ ఇదివరకెన్నో ప్రయత్నాలు

    జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి.

    కాని అవి ఎన్నడూ ఫలించలేదు.

    ఇకముందు కూడా

    ఫలించబోవు.

    125.00
    Add to cart
  • Kadhalu Anuvadha Kadhalu

    0
    160.00
    Add to cart
  • Mahaa Prasthanam

    0
    100.00
    Add to cart
  • -10%

    Maha Prasthanam – మహా ప్రస్థానం

    0

    ”మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్‌, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ….” అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్‌ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు శ్రీశ్రీ. 40 కవితలతో వెలువడిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయి. ఓ మలుపు. ఓ డైనమేటు. ఇప్పటికి 26 ముద్రణలు పూర్తి చేసుకోవటమే దీని విశేష ఆదరణకు నిదర్శనం. 98 పుటల ఈ పేపర్‌బ్యాక్‌ పుస్తకానికి ‘మా గోఖలే’ కవర్‌ డిజైన్‌ అందించారు.

    Original price was: ₹80.00.Current price is: ₹72.00.
    Add to cart
  • Khadga Srushti – ఖడ్గ సృష్టి

    0

    నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌

    ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ

    ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,

    ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,

    నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,

    ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,

    అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,

    అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!

    దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,

    నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,

    డియర్‌ కామ్రేడ్‌! విను! నాతో రా మునుముందుకి, ఈ

    ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,

    జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.

    వాల్ట్‌ వైట్‌మాన్‌ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ ‘కామ్రేడ్‌’ శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు – మరికొన్ని అనువాద కవితలు (120) – వాటికి సంబంధించిన ఫుట్‌ నోట్స్‌ ఉన్నాయి.

    180.00
    Add to cart
  • Ciprali

    5

    తలకాయలు తమ తమ జే

    బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు  పో

    వలసిన రోజు వస్తే

    సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా

     

    పోలీసుల రాజ్యమిది

    పోలింగోక భూటకం

    ఫాసిజమై మారుతోంది

    ప్రజాస్వామ్య నాటకం

     

    విచిత్ర వీరులు నక్సలైట్లు

    అన్యాయాలకి డైనమైట్లు

    అంధకారంలో టార్చిలైట్లు

    నవయువ జీవన కాస్మోనాట్లు

    వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు

     

    విప్లవకారుల విధ్వంస

    భీభత్సకాండకు నా ప్రశంస

    అదేన్నడూ కానేరదు హింస

    అది నూతన చేతనారిరంస

    మానవ మానస మానససరోవర హంస

    120.00
    Add to cart
  • Anantam

    5

    ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు   1990లో చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ? అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. “ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని” అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. ” అనంతర కార్యక్రమం గురించి ఆలోచించామన్నా” రెవరో! దహన సంస్కారం ఎజండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నాన్నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరాము అంగీకరించను.     

     

                     చుట్టూ మూగిన వాళ్ళలో కొంతమందికి నేనొకసారి రాసిన మరణశాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, “నేను చచ్చిపోయాక జరగవలిసిన మొట్టమొదటి పని నా శవాన్ని విశాఖపట్టణం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి అప్పగించడం” అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజి విద్యార్దుల్లోని నిరీశ్వరవాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష. 

                       ఏడ్చి, ఏడ్చి ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లింకా ఏడుస్తూనే ఉన్నారు. ఎడవమనండి నాకు అభ్యంతరం లేదు. 

                      విరసం వాళ్ళు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్ధించాను.  

    నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్దికాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్ అయినా అదే వీళ్ళేదంటాన్నేను.

    …..  శ్రీ శ్రీ

    240.00
    Add to cart
HIDE FILTER
Shopping cart close